- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయి పల్లవికి ఇదేం వింత అలవాటు..
X
దిశ, సినిమా: ఈ జనరేషన్‌లో ఏ హీరోయిన్‌కు లేనంత ఫాలోయింగ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఒక వింత అలవాటును బయటపెట్టిందీ బ్యూటీ. ‘నాకు బాబా ప్రసాదంగా భావించే విబూది అంటే చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఆకలి వేసినప్పుడు విబూది తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నేను డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు.. విబూది తినడం వల్ల శాస్త్రబద్ధంగా ఎలాంటి సమస్యలు రావని తేలింది. అందుకే ఇప్పటికీ తింటాను’ అని తనకున్న వింత అలవాటు గురించి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ తమిళ హీరో శివ కార్తికేయన్‌తోపాటు నివిన్ పౌలీతో ఓ సినిమా అనౌన్స్ చేసింది.
Read More: బిచ్చగాళ్లను పండగ చేసుకోమంటున్న షారుఖ్ కూతురు.. (వీడియో)
Advertisement
Next Story