- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Pallavi : సాయి పల్లవి ప్రెగ్నెంటా....షాక్ అవుతున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెమ్యునరేషన్ రూ.కోట్లు ఇస్తాం అన్నప్పటికీ తన పాత్రకు మంచి గుర్తింపు ఉంటేనే సినిమాకు ఒకే చెప్తుంది ఈ బ్యూటీ. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి మరొకరు ఉండరు. ఈ క్రమంలోనే పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ చేస్తూ.. ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ‘‘సాయి పల్లవి చీర కట్టుకుని వంట చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చీరలో సాయి పల్లవి నిండుగా ఉండటంతో పాటు ప్రెగ్నెంట్‌లా కనిపిస్తుంది.’’ ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘ఏంటీ సాయి పల్లవి ప్రెగ్నెంటా’’ అంటూ కొందరు నెటిజన్లు షాక్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘ఇదేదో మూవీ షూట్ అయుంటుంది’’, ‘‘క్యూట్ లుక్’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.