- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR: చేతిలో చీపురు, చెత్తబుట్టతో తారక్, చరణ్!
X
దిశ, సినిమా: తారక్, చరణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ పాన్ వరల్డ్ మూవీ అయిపోయింది. ప్రపంచ వేదికగా అవార్డుల వర్షం కురుస్తూనే ఉంది. ఆస్కార్, గ్లోబల్, క్రిటిక్ చాయిస్ ఇలా అన్నింటా సత్తా చాటుతున్న సినిమాను గొప్ప గొప్ప వ్యక్తులు ప్రశంసించారు. ఈ మూవీ స్కూప్ యాడ్స్‌తో మెసేజ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే ‘రీసైకిల్ ఇండియా’ సంస్థ.. ‘RRR’ అంటే ‘రీసైకిల్.. రీసైకిల్.. రీసైకిల్’ అంటూ ‘నాటు నాటు’ సాంగ్‌కు స్టెప్స్ వేస్తున్న తారక్, చెర్రీ.. చేతిలో చీపురు, చెత్త బుట్ట పట్టుకున్నట్లు ప్రమోట్ చేస్తూ.. పర్యావరణ అవగాహన కల్పి్స్తున్నారు. వేస్ట్ డిస్పోజల్.. క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఎమోషనల్ అయిన రామ్ చరణ్.. తారక్‌ను మిస్ అవుతున్నానంటూ..
Advertisement
Next Story