ఆ పార్ట్స్ చూపిస్తూ రింగులు రింగులుగా పొగ వదులుతూ కైఫ్ ఎక్కిస్తున్న రీతూ

by sudharani |   ( Updated:2023-08-18 05:05:32.0  )
ఆ పార్ట్స్ చూపిస్తూ రింగులు రింగులుగా పొగ వదులుతూ కైఫ్ ఎక్కిస్తున్న రీతూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అందాలు చూపించడంలో పోటీ పడుతున్నారు. సినిమా అవకాశాలు పక్కన పెడితే.. హీరోయిన్లను మించి నెట్టింట అందాలు వడ్డిస్తున్నారు. వారిలో ఒకరు రీతూ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ.. ఎప్పటికప్పుడు బోల్డ్ షో చేస్తూ హంగామా చేస్తుంది.

ఎక్స్‌పోజింగ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్లుగా పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి రెచ్చిపోయింది రీతూ. పొట్టి బట్టలు ధరించి.. ఎద అందాలు చూపిస్తూ.. నోట్లో నుంచి సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదులుతూ పిచ్చేక్కెంచే లుక్‌లో హాట్ అందాలతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story