RGV ఉచ్చులో మరో యువతి.. ఆమె అరాచకం అస్సలు తట్టుకోలేం

by sudharani |   ( Updated:2023-06-13 15:00:49.0  )
RGV ఉచ్చులో మరో యువతి.. ఆమె అరాచకం అస్సలు తట్టుకోలేం
X

దిశ, సినిమా : రామ్ గోపాల్ వర్మ 'యంగ్ గర్ల్స్ విత్ బోల్డ్ ఇంటర్వ్యూ'కు కేరాఫ్‌గా మారిపోయాడు. అరియానతో మొదలైన ఈ అర్ధనగ్న ప్రదర్శనల పరంపర అషూ రెడ్డితో మరింత రెట్టింపైంది. ఇటీవలే తన 'డేంజరస్' సినిమా ప్రమోషన్స్ కోసం అషూ రెడ్డితో రెండోసారి 'సెమీ న్యూడ్ విత్ బోల్డ్ టాక్ షో' చేసిన వర్మ తాజాగా మార్కెట్లోకి మరో సెక్సీ బ్యూటీని ఇంట్రడ్యూజ్ చేశాడు. 'సిరి స్టేజీ' అనే యువతి ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో వర్మను హగ్ చేసుకున్నందుకు పది రోజులు స్నానం చేయననని చెప్పడం వీరిద్దరి రీసెంట్ ఇంటర్వ్యూకు దారి తీసింది. సాధారణంగానే తొడల డిస్కషన్‌తోనే మొదలైన ఈ షోలో ఆర్‌జీవీ కంటే కూడా.. సిరి తన అందాన్ని తాను వర్ణించుకోవడంలో రెచ్చిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

కాగా నిమిషానికోసారి తన సిట్టింగ్ యాంగిల్స్ మారుస్తూ అల్మోస్ట్ ప్రైవేట్ పార్ట్ చూపించేందుకు నానా ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తుండగా... ఇక బాడీలో అందమైన ప్రదేశాన్ని చూపించేందుకు సందేహం అవసరం లేదని, తన థైస్ చూపించేందుకు అస్సలు వెనకాడనని చెప్పింది. అలాగే ఫ్రెండ్స్, లవ్, సెక్స్, గ్లామర్, పేరెంట్స్, లైఫ్ వంటి అంశాలపై చర్చిస్తూ సాగిన ముఖాముఖిలో మహిళలు పురుషులతో సమానంగా ఎంజాయ్ చేయగలగాలనే సిరి కాన్సెప్ట్‌కు ఫిదా అయిన వర్మ ఆమె కాళ్లు మొక్కడంతోపాటు చివరిలో నేలపై బోర్లా పడుకుని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి.

Read More...

'BABA ' మూవీ రీ రిలీ‌జ్‌కూ భారీ కలెక్షన్స్

అండర్‌వేర్ లేకుండా బటక్స్ చూపించిన నటి.. బ్లూ ఫిల్మ్ కోసమేనంటూ

Advertisement

Next Story

Most Viewed