- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోతో లిప్‌లాక్ వివాదం.. తల్లిని అనే విషయం మారిచారంటున్న నటి
దిశ, సినిమా: ప్రముఖ నటి రేఖకు నటుడు హృతిక్ రోషన్ మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ఓ సారి లిప్ లాక్ వివాదంలో చిక్కుకుని పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు బలవగా.. మరోసారి ఆ విషయం చర్చకు వచ్చింది. పార్టీలు, అవార్డు ఫంక్షన్లు ఏవైనా ఎల్లప్పుడూ హృతిక్ పట్ల తన ప్రేమను వ్యక్తపరిచే రేఖా.. తాజాగా ఓ పార్టీలో ముద్దు విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. '2003 బ్లాక్‌బస్టర్ మూవీ 'కోయి మిల్ గయా' సక్సెస్ ఫంక్షన్‌లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము కౌగిలించుకున్నాం. హృతిక్‌పై ప్రేమతో హెడ్, చిన్‌పై ముద్దులు పెట్టాను. కానీ దూరంగా ఉన్న ఫొటో గ్రాఫర్లు వన్ సైడ్ నుంచి తీసేటపుడు లిప్ కిస్ యాంగిల్ కనిపించింది. 'కోయి మిల్ గయా'లో తనకు తల్లిగా నటించానన్న సంగతి మరిచిన జనాలు ఆ ఫొటోలను వైరల్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ తర్వాత 'క్రిష్'లో అతని అమ్మమ్మ పాత్రను పోషించానన్న రేఖా.. ఆ రెండు సినిమాలు వద్ద హిట్ అయ్యాయని గుర్తు చేసింది.