- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు వయస్సు బయటపెట్టిన హాట్ బ్యూటీ జ్యోతి రాయ్.. షాక్‌లో ఫ్యాన్స్!
దిశ, సినిమా: నటి జ్యోతి రాయ్ మా టీవీలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషికి తల్లి పాత్రలో నటిస్తూ.. బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేసిందనంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు సీరియల్‌లో తల్లి రోల్‌లో కనిపించినా.. బయట మాత్రం హీరోయిన్లకు మించి గ్లామర్ షో చేస్తుంది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాను షేర్ చేస్తుంటుంది.
అప్పట్లో యువ దర్శకుడు సుకు పుర్వాత్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. జ్యోతిరాయ్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రియుడి పేరుని తన పేరులో కలుపుకొని జ్యోతిపుర్వాజ్ అని కొత్త పేరు పెట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. మొగుడ్ని వదిలేసి.. బాబుని వదిలేసి ఒక యంగ్ డైరెక్టర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి కొంచెం అయినా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ‘నో మోర్ సీక్రెట్’ సినిమాతో పాటు ‘ప్రెట్టి గర్ల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. అంతేకాకుండా ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అయితే జ్యోతిరాయ్ వయస్సు అందరూ 35-38 మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈమె వయస్సు 30 ఏళ్లని తాజాగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన క్రమంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. జ్యోతి రాయ్ 1994లో జన్మించినట్లు వెల్లడించింది. దీంతో తన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
- Tags
- Jyothi Rai