- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవితేజ సినిమా పిచ్చోడు అనడానికి మెయిన్ రీజన్ ఇదే.. గోల్డెన్ హార్ట్
దిశ, సినిమా: 2024 సంక్రాంతి బరిలో స్టార్ హీరోల చిత్రాలు నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్, మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఏకంగా ఐదు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ బరి నుంచి రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా తప్పుకుంది. నాగార్జున నా సామి రంగ మూవీపై ప్రభావం పడుతున్న ఉద్దేశంతో మేకర్స్ ఈగల్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన కూడా చేశారు.
అయితే ఈ విషయం తెలిసిన మాస్ మహా రాజా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. రవితేజ వేరే మూవీ కోసం తన ఈగల్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. అంతేకాకుండా తన మూవీతో పోటీ పడనున్న హనుమాన్‌కు ఎలాంటి ఇగో లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చారు. మాస్ మహా రాజా ది గోల్డెన్ హార్ట్’’ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. రవితేజ సినిమా పిచ్చోడు అనడానికి ఇవే ముఖ్య కారణాలు అని అంటున్నారు.
Also Read..
మంచు లక్ష్మికి బిగ్ ఛాలెంజ్ విసిరిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్