- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravi Teja's Dhamaka movie: 'ధమాకా' నుంచి ఫస్ట్ సింగిల్.. 'జింతాక్.. జింతాక్' అంటున్న రవితేజ
దిశ, సినిమా : Ravi Teja and Sree Leela starrer Dhamaka movie to Release On August 18| మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మూవీ ఫస్ట్ సింగిల్ 'జింతాక్' లిరికల్ వీడియోను ఆగస్టు 18న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాతలు మూవీ షూటింట్ చివరి దశలో ఉందని, త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ప్రముఖ ప్రొడ్యూసర్ టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు.. అంతా దురదృష్టమంటున్న నటి