- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్న రష్మిక..(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక పలు హీరోల చిత్రాల్లో నటించి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల యానిమల్ మూవీతో సూపర్ అందుకున్న రష్మిక ఫుల్ ఫామ్‌లో ఉంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, రష్మిక ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రష్మిక రాజ్య శ్యామల పూజ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వరుసగా ఆమెవే ఒక్కొక్కటిగా విడుదల కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయినట్లు సమాచారం.