- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > ఈవెంట్స్ లేక కార్లు వాష్ చేస్తూ బతికేస్తున్న జబర్దస్త్ స్టార్ యాంకర్.. (ఫొటోస్)
ఈవెంట్స్ లేక కార్లు వాష్ చేస్తూ బతికేస్తున్న జబర్దస్త్ స్టార్ యాంకర్.. (ఫొటోస్)

X
దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్దస్త్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వెండితెరపై కూడా అలరిస్తుంది. ఇక షోలు, సినిమాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మీ తన అందాలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌లో అందాలు చూపిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో ఫొటో షూట్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు రెడ్ కలర్ మహేంద్ర కంపెనీ కార్‌ను వాష్ చేస్తూ.. అందాల విందు చేసింది. ఈ ఫొటోస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో.. ‘ఈవెంట్స్ లేక కార్ వాష్ చేస్తూ బతికేస్తున్నావా’ అని ‘కారుతో కూడా రొమాన్స్ చేస్తున్నావా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Rashmi Gautam
Next Story