- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అవకాశాల కోసమేనా ఈ గ్లామర్ షో? రెచ్చిపోతున్న స్టార్ నటి

X
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో స్కీన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడూ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ సూట్‌లో ఎద అందాలు చూపిస్తూ మైమరపించింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ‘అవకాశాల కోసం ఈ గ్లామర్ షో అవసరమా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: అక్కినేని అఖిల్
Next Story