ఓటీటీలో 'రామారావు ఆన్ డ్యూటీ'

by sudharani |
ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ
X

దిశ, సినిమా : శరత్‌ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. జులై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో అవినీతిపరులైన రాజకీయ నాయకుల భరతంపట్టే పవర్‌ఫుల్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించాడు రవితేజ. ఇదిలా ఉంటే ఈ సినిమా రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోని లివ్‌లో స్త్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Next Story