G20సమ్మిట్ : స్టేజ్‌పై ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన రామ్ చరణ్

by Vinod kumar |   ( Updated:2023-05-24 12:42:34.0  )
G20సమ్మిట్ : స్టేజ్‌పై ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన రామ్ చరణ్
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీనగర్‌లో జరిగిన G20 సమ్మిట్‌లో డ్యాన్స్ చేశారు. ‘నాటు నాటు’ పాటకు సౌత్ కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే-బాక్‌తో కలిసి స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ట్రూ గ్లోబల్ స్టార్ అంటూ రామ్‌ చరణ్‌ను పొగిడేస్తున్నారు అభిమానులు. కాగా చాంగ్ జే-బాక్‌ తన స్టాఫ్‌తో కలిసి ఫిబ్రవరిలో చేసిన ‘నాటు నాటు’ స్టెప్స్‌కు నెట్టిల్లు ఫిదా అయింది. అది కూడా ఆస్కార్స్‌కు ముందే ట్రెండ్ కావడం విశేషం.

Also Read..

JR NTR : ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

Advertisement

Next Story