- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రీలీజ్
దిశ, వెబ్‌డెస్క్ : మెగా అభిమానులకు గుడ్ న్యూస్. దక్షిణాది హిట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా, ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాకు “గేమ్ చేంజర్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. కాసేపటి క్రితమే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
I couldn’t have asked for a better birthday gift !! #GameChanger
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023
Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0