స్నానం చేస్తున్న ఫొటోలను షేర్ చేసి షాకిచ్చిన హీరోయిన్ శ్రద్ధా.. అమ్మో అరాచకం అంటున్న నెటిజన్లు

by Kavitha |
స్నానం చేస్తున్న ఫొటోలను షేర్ చేసి షాకిచ్చిన హీరోయిన్ శ్రద్ధా.. అమ్మో అరాచకం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అలనాటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనేక సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చేక్కిచింది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ తెలుగులో అనుకున్నంత స్టార్‌డమ్ రాకపోడతండో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ‘లాహోర్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలా హిందీలో కూడా అడపా దడపా సినిమాలు చేసి మెప్పించింది. ఆమె కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో వావ్ అనిపిస్తోంది. ఇప్పటికీ యంగ్ హీరోయిన్‌కి తగ్గ గ్లామర్‌ని మైంటెన్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రద్ధా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఓపెన్ బాత్రూమ్‌లో షవర్ కింద స్నానం చేస్తున్న ఫొటోలను పంచుకుంది. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ‘అమ్మో ఇది అరాచకం’, ‘టూ హాట్’, ‘పానీ మే ఫైర్’(నీళ్లలో మంట) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు శ్రద్ధా బోల్డ్ ఫొటోలను చూసేయండి.

Next Story

Most Viewed