- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పట్లో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌కి హాజరయ్యానంటున్న..Rakul Preet Singh
దిశ, సినిమా : అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌కు హాజరయ్యానని గుర్తుచేసుకుంది. 'విషయం ఏమిటంటే మాకు స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ నిర్వహించేవారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. క్లాస్ వింటున్నప్పుడు ఫ్రెండ్స్ అంతా ముసి ముసిగా నవ్వుతూ సిగ్గుపడేవాళ్లం. పైగా దాని గురించి మేము ఎటువంటి ప్రశ్నలూ అడగకుండానే ఆ క్లాస్ ఎప్పుడు ముగుస్తుందా.. అని వేచి చూసే వాళ్లం' అని చెప్పుకొచ్చింది రకుల్.
Read more:
కామాన్ని రెచ్చగొట్టే పాత్రలు చేయాలనుంది : మాజీ మిస్ ఇండియా
బెడ్ రూమ్‌లో బోల్డ్ యాంగిల్స్.. పిచ్చెక్కించిన Shama సికంద్ర్