- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakhi Sawant : నా భర్త పెద్ద మోసగాడు.. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. కొంతకాలంగా అతనితో డేటింగ్ చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్న నటి.. తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉండగానే మరో షాక్ తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ.. 'నా భర్తకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది. అతడు పచ్చి మోసగాడు. ఆమెను మర్చిపోతానని ఖురాన్ మీద ఒట్టేసి మాట తప్పాడు. కొన్ని ప్రూఫ్స్ ఉండటంతో ఆమె ఆదిల్‌ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. భార్యాభర్తల మధ్యలోకి రావద్దని ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తున్నా. ఓ మహిళగా మరో మహిళ జీవితాన్ని నాశనం చేయొద్దని కోరుతున్నా. ఆదిల్ నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఆ అమ్మాయిని మర్చిపో' అంటూ ఫైర్ అయింది. చివరగా దయచేసి ఎవరూ ఆదిల్‌ను ఇంటర్వ్యూ చేయొద్దన్న బ్యూటీ.. అతడు తనను వాడుకుని ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వాలనుకున్నాడంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : అలాంటి అదృష్టం అరుదుగా దక్కుతుంది: Shruti Haasan