- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajinikanth: నా లవ్లీ బ్రదర్ అంటూ బాలయ్యపై రజినీకాంత్ స్పెషల్ పోస్ట్
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో గ్రాండ్‌గా వేడుకను నిర్వహించనున్నాను. అయితే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అలాగే టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అఖిల్, రజినీకాంత్, విశ్వక్ సేన్, సాయి ధరమ్ తేజ్, మమ్ముట్టి, రానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా, రజినీ కాంత్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘‘యాక్షన్ కింగ్!కలెక్షన్ కింగ్!డైలాగ్ డెలివరీ కింగ్! నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా బలంగా కొనసాగుతున్నారు. ఒక గొప్ప విజయం! అతనికి నా హృదయపూర్వక అభినందనలు. అతను ప్రశాంతంగా మంచి ఆరోగ్యంతో జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ’’ అని చెప్పుకొచ్చాడు