- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమౌళి ఎంట్రీతో దద్దరిల్లిన చైనీస్ థియేటర్..(వీడియో)
X
దిశ,సినిమా: ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఆర్‌ఆర్ఆర్'. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. అయితే తాజాగా 'బియాండ్ ఫెస్ట్'లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన లాస్ ఏంజల్స్‌లోని చైనీస్ థియేటర్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' మూవి స్క్రీనింగ్ అయింది.
కాగా సినిమా మధ్యలో థియేటర్లలోకి ఎంట్రి ఇచ్చిన రాజమౌళి.. అభిమానులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భంగా 'నా సినిమాపై.. హీరోలపై.. మీరు చూపించిన ఆదరణ, కురిపించిన ప్రశంసలకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : హీరోల సపోర్ట్‌తో నెట్టుకొస్తున్న చిరంజీవి.. పని అయిపోయినట్లేనా!
Advertisement
Next Story