- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Priyanka Mohan: పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'గ్యాంగ్‌లీడర్' హీరోయిన్
Priyanka Mohan: పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'గ్యాంగ్‌లీడర్' హీరోయిన్
X
దిశ, వెబ్ డెస్క్: 'గ్యాంగ్‌లీడర్' 'శ్రీకారం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులక దగ్గరైంది ప్రియాంక అరుళ్ మోహన్. అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నముద్దుగుమ్మ తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ' . ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ముంబయిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందట.ఈ ప్రాజెక్ట్ లో పవన్‌కల్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో 'ఓజీ' టీం చివరకు ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఫైనల్ చేసిందని సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది.
Read more:
రేణును రెచ్చగొడుతున్న ఫ్యాన్స్.. ఎలక్షన్ వేళ పవన్‌కు కొత్త తలనొప్పి
Advertisement
Next Story