- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ చేసి బాలీవుడ్ నుంచి తరిమేశారు: ప్రియాంక
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవడానికి బలమైన కారణం ఉందంటుంది ప్రియాంక చోప్రా. అంతేకాదు యూఎస్‌లో అడుగుపెట్టిన తర్వాత తన వృత్తిపరమైన ఉద్యోగం కోసం కొద్ది రోజులు ఆందోళన చెందినట్లు కూడా తెలిపింది. ఏప్రిల్ 28న ‘సిటాడెల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ అనుభవాలు, అవమానాల గురించి మాట్లాడింది. ‘ఇండియాను కావాలని విడిచి వెళ్లలేదు. నన్ను బాలీవుడ్‌లో ఒక మూలకు నెట్టేశారు. జీరో చేసేందుకు టార్గెట్ చేశారు. ప్రజలే కాదు పలువురు సెలబ్రిటీలు తమ మాటలతో పచ్చి గొడ్డు మాంసం తిన్న ఫీలింగ్ కలిగేలా చేశారు. నానా రకాలుగా విసిగిపోయాను. దీంతో నాకు రెస్ట్ అవసరమని భావించాను. అందుకే అమెరికా వెళ్లిపోవాలని బలంగా ఫిక్స్ అయ్యాను’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.
ఇవి కూడా చదవండి: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. థియేటర్‌లో ఎమోషనల్ అయిన భాస్కర్!