ఎమర్జెన్సీ అప్పీల్ చేసిన హీరోయిన్

by sudharani |   ( Updated:2023-02-17 09:57:33.0  )
ఎమర్జెన్సీ అప్పీల్ చేసిన హీరోయిన్
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా యూనిసెఫ్ తరపున ఎమర్జెన్సీ అప్పీల్ చేసింది. తుర్కియా, సిరియాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పిల్లలు, వారి తల్లిదండ్రులకు సహాయం చేయాల్సిన అవసరముందని తెలిపింది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో వారు ఎక్కడికీ వెళ్లలేరని.. వారికి ఫుడ్, షెల్టర్, మెడికల్ సప్లయర్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, హైజెనిక్ ఎస్సెన్షియల్స్ అందించాల్సిన బాధ్యత మనందరిదని పిలుపునిచ్చింది. ఇందుకోసం అందరం కలిసి డొనేట్ చేద్దామని కోరింది. అయితే తుర్కియా, సిరియా గురించి మాట్లాడేముందు ఇరాన్ గురించి ఎలా మరిచిపోయావని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. వారు మీ కళ్లకు కనిపించడం లేదా అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story