- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందంగా లేకపోయినా అవకాశం ఇచ్చారు.. కన్నీళ్లు పెట్టుకున్న Priyanka Chopra
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భిన్నమైన కళ్లు, నల్లటిచాయతో కూడిన చర్మాన్ని కలిగి ఉన్నందుకు దారుణంగా ఏడ్చినట్లు చెప్పింది. 2004లో అక్షయ్ కుమార్ సినిమా 'ఐత్రాజ్'తో అరంగేట్రం చేసిన ఆమె.. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు చిత్ర నిర్మాత సునీల్ దర్శన్ ఈ మూవీ ఆఫర్ చేసినపుడు కన్నీళ్లు పెట్టుకున్నానని, యంగ్ ఏజ్‌లోనే మొదటిసారి హృదయ విదారకరమైన ప్రతికూల పాత్రను పోషించడం తేలికైన విషయం కాదని చెప్పింది.
అయితే ఆ సపోర్టింగ్ క్యారెక్టర్‌కు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న పీసీ.. ఇంటికి వెళ్లి చాలాసేపు ఏడ్చి నిద్ర పోయినట్లు తెలిపింది. ఇక నిద్ర లేచిన వెంటనే ఆఫీసుకు వెళ్లి అందరిని కలవాలని నిర్మాత చెప్పాడన్న ఆమె.. తను పోషించిన పాత్ర ప్రాముఖ్యత గురించి ఆయన అద్భుతంగా వివరించాడని చెప్పింది. చివరగా తనకు అందమైన శరీరం లేదనే కారణంగా సెట్‌లో సిగ్గుపడ్డానని, లోపాలున్నప్పటికీ కొద్దిగా కరెక్షన్ అవసరమని చెప్పి దర్శక నిర్మాతలు తనను ప్రేక్షకులు ప్రేమించేలా చేశారంటూ వివరించింది.
మొగుడు లేకుండానే బిడ్డను కనాలని ఉంది: 'Sita Ramam actress Mrunal Thakur