బెడ్ రూమ్‌లో భర్తతో Pranitha Subhash.. లీకైన ఫొటోలు

by sudharani |
బెడ్ రూమ్‌లో భర్తతో Pranitha Subhash.. లీకైన ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో ఏం పిల్లోడో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పటికీ నటిగా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ, తన అందంతో, స్మైల్‌తో, సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు తన వ్యక్తి గత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్‌ను వివాహం చేసుకుని అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది ప్రణీత. ఈ క్రమంలోనే పండంటి ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. అందంగా ముస్తాబైన ప్రణీత.. బెడ్‌ రూమ్‌లో తన భర్తతో కలిసి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ప్రణీత సోషల్ మీడియా వేధికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఆ నిర్మాత వల్లే నా బతుకు ఇలా అయింది.. Janhvi Kapoor

Next Story

Most Viewed