- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాసన బిడ్డ కోసం.. ఊహించని బహుమతి ఇచ్చిన ప్రజ్వల ఫౌండేషన్
దిశ, సినిమా: స్టార్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. వీరికి పెళ్లైన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా వారసుడు లేదా వారసురాలి కోసం ఆ కుటుంబంతోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఉపాసన తాము అత్తా మామాల ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపింది. ఇకపోతే ఉపాసన ఇప్పటి వరకు చాలా సేవ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగా ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఊయ్యల బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ‘‘అతి త్వరలో మన మధ్య మూడో మనిషి రానుంది. తన కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల అపారమైన ప్రాముఖ్యత, ప్రతీక, బలం, ఆశ పరివర్తనను కలిగి ఉంది. ఇలా మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ధన్యవాదాలు’ అని తెలిపింది.