- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Prabhas: ‘మత్తు వదలరా 2’ టీజర్ లాంచ్‌లో షాకింగ్ లుక్‌లో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, సినిమా: బ్లాక్‌బస్టర్ మత్తు వదలారకు సీక్వెల్ 'మత్తు వదలరా 2' హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్ ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ మత్తు వదలరా 2 ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అలాగే టీమ్‌ని అభినందించారు. ఈ క్రమంలో మత్తు వదలరా మూవీ టీమ్‌తో ప్రభాస్ ఉన్న రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ప్రభాస్ కాస్త సన్నగా మారినట్లుగా ఉంది. కల్కిలో గంభీరంగా కనిపించిన ఆయన స్లిమ్‌గా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. దీంతో వాటిని చూసిన వారు సినిమా కోసం బరువు తగ్గాడా లేక ఇతర కారణాలున్నాయా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.