- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas Birthday: ఇందుకే కదా ప్రభాస్‌ను గ్లోబల్ స్టార్ అనేది!
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అయితే, ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు(23-10-2023) సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రభాస్ కోసమే జపాన్ నుంచి హైదరాబాద్ కు చాలా సార్లు చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రభాస్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు జపాన్‌లోని డార్లింగ్ ఫ్యాన్స్. ఒక రూమ్ మొత్తాన్ని ప్రభాస్ ఫొటోలు, పోస్టర్లతో నింపేశారు. అలాగే డార్లింగ్ కటౌట్లు, ఫొటోలకు పూలదండలు వేసి, ప్రసాదాలు పెట్టి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ బర్త్ డేకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.