- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగ్ అశ్విన్‌కు చిరాకు తెప్పిస్తున్న ప్రభాస్.. అంతా పూర్తయ్యాక అలా చేయడంతో..
దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస భారీ ప్రాజెక్ట్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీ రిలీజ్ గురించి మేకర్స్ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆలస్యానికి కారణం ప్రభాస్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే.. ప్రభాస్ ఇంకా దీపికా పదుకొనే డేట్స్ కలవడం లేదట. అందుకే షూటింగ్ లేటవుతోందట. అయితే రీసెంట్‌గా మూడు రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు అంతా పూర్తయ్యాక ప్రభాస్ హ్యాండ్ ఇచ్చాడట. ‘సారీ నాగీ ఈసారికి రాలేను’ అంటూ మొహం చాటేయడంతో దర్శకుడు ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇలా షూటింగ్‌కి డుమ్మా కొడితే ఎలా అంటూ నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Unstoppable Season-3: ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కి పండుగే..!
‘RX 100’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. మరో ఆలోచన ఉందంటూ