ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-21 06:46:31.0  )
ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10న ఛాతినొప్పితో రాజు శ్రీవాస్తవ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మరింత విషమించడంతో కొద్దిసేపటి క్రితం మరణించారు.

Advertisement

Next Story