- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫర్లు లేక తల్లిపాత్రకు ఓకే చెప్పిన ప్రభాస్ హీరోయిన్.. రెమ్యునరేషన్ కోసం కెరీర్‌ను రిస్క్‌లో పెట్టిన బ్యూటీ
దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మగా క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే.. ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీనీ ఓ ఊపు ఊపేసిన బ్యూటీ.. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అనుకుంటే.. ఈ మధ్య కాలంలో నటించిన వరుస చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్‌గా బిరుదు తగిలించుకుంది.
ఇక సినిమా ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్‌లతో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. పూజా గురించి ఓ షాకింగ్ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈమెకు.. ఓ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఒక హీరోయిన్‌కి తల్లి క్యారెక్టర్ చేస్తే భారీ రెమ్యునరేషన్ ఇస్తానని అనడంతో వెంటనే ఓకే చెప్పిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘రెమ్యునరేషన్ కోసం కెరీర్‌ను రిస్క్‌లో పెట్టేస్తుందా’ అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.
- Tags
- Pooja Hegde