- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరా సూసైడ్ నోట్‌ను గుర్తించిన పోలీసులు ‘లవ్ యూ’ అంటూ ఏం రాసిందో తెలుసా..?
దిశ, సినిమా: విజయ్ ఆంటోని కుమార్తె మీరా సెప్టెంబర్ 19న తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చావుకు కారణంపై ఇప్పటి వరకు క్లారిటీ లేనప్పటికీ, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకనే అలా చేసిందనే విషయాలు వయటకు వచ్చాయి. ఇక అంత చిన్న పిల్లకి మెంటల్ స్ట్రెస్ ఏంటంటూ పలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మాత్రం మీరాది ఆత్మహత్య అని తేలింది. కాగా రీసెంట్‌గా పోలీసులు మీరా సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ‘లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్’ అని రాసి ఉన్నట్లు తెలిసింది. ఈ లెటర్ గురించిన వివరాలను మాత్రం పోలీసు అధికారులు వెల్లడించలేదు. ఇకపోతే భార్యా పిల్లలపట్ల ఎంతో ప్రేమను వ్యక్తపరిచే విజయ్ ఆంటోని ఇంట ఇలా జరగడం పట్ల చాలామంది బాధను, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.