‘మంగళవారం’ సినిమా టీజర్ రిలీజ్.. బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన పాయల్

by Hamsa |   ( Updated:2023-10-10 16:14:13.0  )
‘మంగళవారం’ సినిమా టీజర్ రిలీజ్.. బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన పాయల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘RX100’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పాయల్, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ మూవీ చేస్తోంది. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, ‘మంగళవారం’ చిత్రం టీజర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. అందులో ఆకాశంలో ఏదో వింతను చూసి భయపడుతున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. చివర్లో పాయల్ శృంగారం చేస్తున్నట్లుగా చూపించారు. టీజర్‌లో ఎక్కువ డైలాగ్స్ లేకపోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం రిలీజ్ డేట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Read More..

అమితాబ్ ఇంట్లో లింగ వివక్షత.. మనుమరాలి కామెంట్స్ వైరల్


Advertisement

Next Story