- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"BRO Movie" ::అమెరికాలో Pawan Kalyan క్రేజ్.. నెక్ట్స్ లెవెల్‌లో ‘Bro’ ప్రమోషన్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు వారాహి యాత్రలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వారాహి యాత్ర గ్యాప్‌లో బ్రో సినిమా ఫినిష్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించాడు.
ఈ సినిమాలో మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించారు. మొదటిసారి మామాఅల్లుడు కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో మాంచి హైప్ నెలకొంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా, అమెరికాలోని సీటల్ సిటీలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఒకేసారి వందల కార్లలో బ్రో సినిమా సాంగ్ ప్లే చేసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి :: Sai Dharam Tej :: ‘Bro’ ప్రమోషన్స్‌లో Pawan kalyan పై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇది ఎక్కడ మాస్ అయ్యా...🔥🤩🤙POWER MANIA BEGINS IN Seattle City💪🙏#BroFromJuly28th #BROTheAvatar pic.twitter.com/3FWs6ffjdJ
— PawanKalyan FC™ (@Legend_PSPK) July 24, 2023