Super Star Krishna: కృష్ణ కుటుంబానికి పవన్ కల్యాణ్ సంతాపం..

by Hamsa |   ( Updated:2022-11-15 05:41:05.0  )
Super Star Krishna: కృష్ణ కుటుంబానికి పవన్ కల్యాణ్ సంతాపం..
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మృతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'తెలుగు లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి మరణం గురించి విని చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ ఘడియలో మహేష్ బాబుకు మొత్తం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అంటూ కృష్ణతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి:

Super Star Krishna: కృష్ణ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Super Star Krishna: చనిపోయాడని బాధ పడాల్సిన అవసరం లేదు.. ఆర్జీవి ట్వీట్

Advertisement

Next Story