- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి తన మార్క్ మాస్ చూపించారు. వింటేజ్ లుక్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. గ్లింప్స్‌లో ‘ఈసారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెంచేశాయి. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Also Read: ఈ రోజు సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఫస్ట్ గ్లింప్స్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..
Next Story