అభిమానుల గురించి పవన్ కల్యాణ్ ట్వీట్.. ఇంత ప్రేమేంటి పవర్ స్టార్..

by Prasanna |
అభిమానుల గురించి పవన్ కల్యాణ్ ట్వీట్.. ఇంత ప్రేమేంటి పవర్ స్టార్..
X

దిశ, సినిమా : ప్రస్తుతం మహారాష్ట్రలో ‘OG’ ఫిల్మ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నది ఒడ్డున జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే తన అభిమానులు, జనసైనికులను కలిసినట్లు ట్వీట్ చేశాడు పవన్. ‘వై లేక్‌లో ఫిల్మింగ్ జరుగుతుండగా జనసైనికులను మీట్ అయ్యా. సింగిరి సాయి(కొవ్వూరు), సింగిరి రాజేష్(రాజమండ్రి), సన్నీ జాన్(ఈస్ట్ గోదావరి)’ అంటూ.. తన కోసం ఏపీ నుంచి పడవ వేసుకొని అక్కడకు వచ్చిన జనసైనికులను చూస్తూ మురిసిపోతున్న ఫొటోను షేర్ చేశాడు గబ్బర్ సింగ్ హీరో.

Next Story

Most Viewed