- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిప్రేమ నుంచి బ్రో వరకు పవన్ ఏఏ చిత్రాల్లో గిటార్ వాయించాడంటే?
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రో. ఇందులో మరో మెగా మీరో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఐఎమ్‌డీబీ లో 9.0/10 రేటింట్ సాధించినందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే.. ఇందులో మరోసారి పవన్ కల్యాణ్ గిటార్ పట్టుకొని కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. పవన్ ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో గిటార్‌తో దర్శనమిచ్చాడు. ఈ విషయంపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ‘‘తొలిప్రేమ, బాలు, కొమరం పులి, తీన్‌మాన్, అత్తారింటికి దారేది, కాటమ రాయుడు, అజ్ఞాతవాసి, పవన్ తాజా చిత్రం ‘బ్రో’’ సినిమాల్లో గిటారు ఉపయోగించారు. ఈ హీరో వాయించిన గిటారుల్లో ఎలక్ర్టిక్ గిటార్, అకౌస్టిక్ గిటార్ ఉండడంతో గిటార్ వాయించడంలో పవన్ చాలా నైపుణ్యం కలిగినవాడని అంటుంటారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది.