Pawan Kalyan ఫ్యాన్స్ అలర్ట్.. పుట్టినరోజున ఫుల్ మీల్స్ ఖాయం!

by Hamsa |   ( Updated:2023-08-23 17:41:56.0  )
Pawan Kalyan ఫ్యాన్స్ అలర్ట్.. పుట్టినరోజున ఫుల్ మీల్స్ ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 1న పలు అప్డేట్స్ వస్తాయని నెట్టింట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆగస్టు 28న ఓజీ పోస్టర్, సెప్టెంబర్ 2 న టీజర్, ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్‌తో పాటు గుడుంబా శంకర్ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఈ పోస్టర్‌ను చూసిన పవన్ ఫ్యాన్స్ గాలిలో తేలిపోతున్నారు. ఈ సారి ఫుల్ మీల్స్ ఖాయం అని అభిప్రాయ పడుతున్నారు. పవన్‌ సినిమాల అప్డేట్స్ ఒకేసారి ఇస్తే సోషల్ మీడియా షేక్ అవుతుందని మరికొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Pawan Kalyan ‘OG’ గ్లింప్స్‌ కట్‌పై క్రేజీ టాక్ !

‘Gudumba Shankar’ మానియా షురూ.. పవన్ బర్త్‌డేకి ముందే Re-రిలీజ్

పవన్ కల్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ పై నెటిజన్ విమర్శ.. రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే?

Advertisement

Next Story