- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన హీరోయిన్ కృతి కర్బంద..!
దిశ, సినిమా: ‘భోణి’ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి కర్బంద. తన కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోలతో జతకట్టిన ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ తో కలిసి ‘తీన్ మార్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ నటించిన కృతి కర్బంద ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది.. ఆ తర్వాత ‘ఒంగోలు గిత్త’ మూవీలో కూడా నటించిన.. అలాగే రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లీ’ సినిమాలో సోదరి పాత్రలో నటించింది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే రెండు దశాబ్దాలు అవుతున్న ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కూడా కొట్టలేదు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.
గత ఆరు సంవత్సరాలుగా పుల్కాత్ సామ్రాట్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవల తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను కూడా షేర్ చేసింది కృతి కర్బంద. ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి తేదీని తెలియజేసింది. మార్చి 13న వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్నట్లు వెల్లడించింది.. పెళ్లి కార్డు కూడా షేర్ చేసిన కృతి. కానీ వివాహ వేదిక ఎక్కడ అనేది మాత్రం ఇంకా చెప్పలేదు.
Read More..
బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. నోయల్ మాజీ భార్య ఎస్తర్ వైరల్ కామెంట్స్