Pawan Kalyan - Tholi Prema : ‘తొలిప్రేమ’రీ రిలీజ్.. 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన పవన్ ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-06-26 09:07:45.0  )
Pawan Kalyan - Tholi Prema : ‘తొలిప్రేమ’రీ రిలీజ్.. 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన పవన్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తిరెడ్డి హీరోయిన్‌గా నటించింది. 1998 జూలైలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీ విడుదలై 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k వెర్షన్‌లో జూన్ 30న 300లకు పైగా థియేటర్లలో రీ రిలిజ్ కానుంది. దీంతో పవన్ అభిమానులు అప్పుడే థియేటర్‌లో సందడి మొదలెట్టారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.

Read more :

డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కల్యాణ్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘OG’ అలా ఉండాలంటూ..!

రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు అన్నీ కోట్లా..?

Advertisement

Next Story