- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్ సీరియల్ నటుడితో ఫైమా లవ్ ఎఫైర్.. ప్రవీణ్‌కు అందుకే దూరంగా ఉంటుందా?
దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది ఫైమా. టైమింగ్ పంచులతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈమె చేసే ఒక్కో స్కిట్ కోసం ఆడియన్స్ అంతా ఎదురు చూస్తారు. ఇక పటాస్ షో ద్వారా ప్రవీణ్ - ఫైమా మధ్య పరిచయం పెరిగిన సంగతి తెలిసిందే. సుధీర్-రష్మీ, వర్ష-ఇమ్మాన్యుయేల్ జంటల్లా వీరి జంట కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ ప్రవీణ్-ఫైమా విడిపోయినట్లు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రవీణ్ అప్పట్లో వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని దీంతో ఫైమా అతడిని దూరం పెడతుందని వార్తలు వచ్చాయి. రీసెంట్కగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో వీరిద్దరు సందడి చేశారు. హైపర్ ఆది, రష్మి, ఇంద్రజలు కలిసి ఏమైందో చెప్పాలని.. వీరి ప్రేమ వ్యవహారం గురించి నిలదీశారు. ఎట్టకేలకు ప్రవీణ్ ఓపెన్ అయి.. ఫైమానే నాకు దూరంగా ఉంటుందని చెప్పాడు. ప్రవీణ్ ను పట్టుకోవాలని వారు అనగా.. ఫైమా అతడిని పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది.
ప్రస్తుతం ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తుంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఫైమా తన లవర్‌ను పరిచయం చేస్తుంది. ఆ ప్రియుడు మరెవరో కాదు.. బిగ్ బాస్ షోలో తోటి కంటెస్టెంట్‌గా పాల్గొన్న రాజ్. ఫైమా.. రాజ్ పేరు చెప్పగానే ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. తర్వాత బాగా నవ్వుకున్నారు. ఎందుకంటే తను స్కిట్లో భాగంగానే రాజ్ ఆమె ప్రియుడు అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. స్కిట్ లో భాగంగా చెప్పావా? లేక నీ మనసులో మాట బయటపెట్టావా? ప్రవీణ్‌కు అందుకే దూరంగా ఉంటుందా? అంటూ కాంట్రావర్సీ కామెంట్స్ చేస్తున్నారు.