- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవికి పద్మభూషన్.. కుళ్లుకుంటున్న స్టార్ హీరో?
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దీంతో చిరుకు స్థానం దక్కడంతో మెగాఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. చిరంజీవికి పద్మభూషన్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించడంతో, అటు మెగాఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరుని పొగిడేస్తే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు, అదే విధంగా అటు సినీ ప్రముఖులు కూడా చిరంజీవికి అభినందనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఓ స్టార్ హీరోకు మాత్రం చిరంజీవి అవార్డు రావడం అస్సలే ఇష్టం లేదంట.ఇండస్ట్రీ పెద్దను నేను కధా, నాకు రావాలి కాని అన్ని అవార్డు చిరంజీవికి రావడం ఏంటని, బాధపడిపోతున్నాడంట. దీంతో ఇండస్ట్రీలో చిరు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోద్దీ, అని కుళ్లుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.