- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘డ్రీమ్ గర్ల్ 2’ మేకర్స్ నాకు అన్యాయం చేశారు.. నుష్రత్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండేల అప్ కమింగ్ మూవీ ‘డ్రీమ్ గర్ల్ 2’పై నటి నుష్రత్ భరుచా షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజ్ శాండిల్య తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్ట్ 25 విడుదలకానుండగా.. ఇందులో తనను తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది నుష్రత్. 2019లో వచ్చిన ఈ సినిమా మొదటి పార్టులో ఆయుష్మాన్ సరసన నటించిన నుష్రత్ సెకండ్ పార్టు కోసం తన స్థానంలో అనన్యను తీసుకోవడం నిజంగా అన్యాయమని చెప్పింది. ‘మొదటి భాగంలో ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆస్వాదించాను. అయితే పార్ట్ టూలో నన్ను ఎందుకు తీసుకోలేదో తెలియదు. దీనికి ‘డ్రీమ్ గర్ల్ 2’ మేకర్స్ మాత్రమే సమాధానం చెప్పగలరు. ఇందులో నేను లేనని తెలిసినపుడు బాధ కలిగించింది. ఎందుకంటే నేను ఒక మనిషి. అందరిలాగే నాకు ఫీలింగ్స్ ఉంటాయి’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. చివరగా ఏది ఏమైనా ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగుందని, తప్పకుండా సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
Read More : ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్