- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రీరిలీజ్‌కు సిద్ధమైన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ.. డేట్ కూడా ఫిక్స్
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘అదుర్స్’. ఎన్టీఆర్ డబుల్ రోల్‌లో అలరించిన ఈ సినిమా 2010లో రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 23 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. నవంబర్ 18న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘‘బిగ్ స్కీన్లో చారి-బట్టు హిలేరియస్ కాంబోని చూసి ఎంజాయ్ చేయండి’’ అని ట్వీట్ చేశారు.
Advertisement
Next Story