- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటెన్స్ అవతార్‌లో ఎన్టీఆర్.. అదే లెవల్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్
X
దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ‘దేవర’ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ.. తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శత్రువులను మట్టుబెట్టి చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న ఎన్టీఆర్.. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం సమర్పిస్తున్న సినిమాకు సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మాత కాగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.
Advertisement
Next Story