- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > Varuntej and Lavanya Tripathi: దాన్ని మాత్రం వదులుకోను అంటూ వరుణ్ తేజ్‌కి తెగేసి చెప్పిన లావణ్య త్రిపాఠి
Varuntej and Lavanya Tripathi: దాన్ని మాత్రం వదులుకోను అంటూ వరుణ్ తేజ్‌కి తెగేసి చెప్పిన లావణ్య త్రిపాఠి
X
దిశ, సినిమా: గత పది రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇక జూన్ 9న అంగరంగ వైభవంగా వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం కోసం తనకు చాలా కండిషన్స్ పెట్టారట. ‘సినిమాలకు దూరంగా ఉంటూ, మన కుటుంబానికి ఎలాంటి మచ్చ రాకుండా చూసుకోవాలి’ అని మాట తీసుకున్నాడట. దీనికి ఒప్పుకున్న లావణ్య తిరిగి వరుణ్‌కి కూడా కండిషన్ పెటిందట. ‘మూవీస్ కాదు కానీ నాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. స్టేజ్‌పై ప్రదర్శించే అవకాశం వస్తే నేను కచ్చితంగా వెళ్తా. మీరు అడ్డు చెప్పకూడదు’ అంటూ ప్రామిస్ చేయించుకుందట లావణ్య.
Advertisement
Next Story