Samantha నటిగా ఎన్ని కోట్లు సంపాదించినా.. ఆ యోగం లేకుండా పోయింది?

by Prasanna |   ( Updated:2023-08-13 05:43:23.0  )
Samantha నటిగా ఎన్ని కోట్లు సంపాదించినా.. ఆ యోగం లేకుండా పోయింది?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్ సమంత. ఏం మాయ చేసావే సినిమా తర్వాత ఆమె సినీ కెరియర్ మొత్తం మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ నటిగా ఎన్ని కోట్లు సంపాదించుకున్న వైవాహిక జీవితం మాత్రం నాశనమయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుఖం లేకుండా పోయింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ వారు చేస్తున్నారు

అయితే వీళ్లు వారి జీవితంలో అన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయ్యి .. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని వీరి అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై గతంలో నాగచైతన్య ఓ క్లారిటీ కూడా ఇచ్చేశాడు . కచ్చితంగా తనకు రెండోసారి ప్రేమ పుడుతుందని అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే సమంత మాత్రం తన రెండో పెళ్లి పై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే దీని అర్ధం సమంత, చైతూను ఇంకా మర్చిపోలేదా లేక రెండో పెళ్లి చేసుకునే యోగం లేదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఆ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఫోన్లు చేసి రాత్రికి రమ్మన్నారు.. Taapsee సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story