కిస్ సీన్లకు నో బ్రేక్స్: వైష్ణవిపై నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్

by Anjali |   ( Updated:2023-07-19 10:24:22.0  )
కిస్ సీన్లకు నో బ్రేక్స్: వైష్ణవిపై నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి బాగా పాపులరైన ‘వైష్ణవి చైతన్య’ తెలుగు సినిమా స్క్రీన్‌పై ‘బేబీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా వీక్షించినా నెటిజన్లు ఆమె పాత్రను ఎంతగా తిడుతున్నారంటే, కనిపిస్తే కొట్టేంతగా తిట్టిపోస్తున్నారు. ఈ సినిమాలో తను చేసిన హాట్ ముద్దు సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. మొదట్లోనే ఇలా చేస్తే ముందు ముందు ఎలా చేయ్యాలి. ఇప్పుడే హద్దులు దాటి నటించిందంటే ఇక ప్యూచర్‌లో కూడా కిస్ సీన్లకి రెడీ అన్నట్లేగా అంటున్నారు. అలాగే ఈ హీరోయిన్ ప్యూచర్‌లో.. ముద్దు సీన్స్, రొమాన్స్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Read more : Sukumar about Baby Movie :‘బేబీ’ సినిమాపై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర పోస్ట్..

‘బేబీ’ సినిమా చూశాక వైష్ణవి చైతన్యపై ఆ విధంగా పగ తీర్చుకున్న యువకుడు..?

Advertisement

Next Story

Most Viewed