- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నటనే కాదు నాలో ఆ టాలెంట్ కూడా ఉందటున్ననటి నివేతా!
దిశ, సినిమా: ఒక హీరోయిన్‌ను చూడాగానే మనకు ముందుగా గుర్తుచ్చేది అందం,నటన.హీరోయిన్స్ గొప్పగా నటించగలరు కానీ వారికి ఇంకా ఏ టాలెంట్స్ ఉండవు అని కొందరు అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. నటించడమే కాదు మాకు వేరే ప్రతిభలు కూడా ఉంటాయని నిరూపించిది హీరోయిన్ నివేతా పేతురాజ్.
నటన మోడలింగే కాదు నాలో ఆ టాలెంట్ కూడా ఉందని కప్ కొట్టి తన టాలెంట్‌ను ఫ్రూప్ చేసుకుంది. అప్పట్లో కారు రేసింగ్ నేర్చుకొని, రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా బ్యాడ్మింటర్ కప్ కొట్టి అదరహో అనిపిస్తుంది. తమిళనాడుకు చెందిన ఈ నటి మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరిలో కప్ కొట్టింది.దీనికి సంబంధించిన ఫొటోను, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. నెక్ట్స్ ఏంటీ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమెపై తన ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెక్ట్స్ ఏంటీ అంటూ మాలోని ఆసక్తి నింపుతున్నావు, రియల్‌గా నువ్వు గ్రేట్, తర్వాత రేసింగ్‌లో కప్ కొడుతావు అంటూ నివేతాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక ఈ ముద్దుగుమ్మ2016లో ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది.తర్వాత మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగ్రేట్రం చేసింది. మొదట్లో డబ్బింగ్ చిత్రాల్లో నటించిన ఈ కోలీవుడ్ భామ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలావైకుంఠపురంలో, రెడ్, విరాటపర్వం, ధమ్కీ లాంటి సినిమాలు చేసి తెలుగులో మంచి క్రేజీ సంపాదించుకుంది.